¡Sorpréndeme!

Ys Jagan case : జగన్ కు హైకోర్టు షాక్ ! | Oneindia Telugu

2018-11-09 2,909 Dailymotion

High Court questiones to YSR Congress Party chief YS Jagan Mohan Reddy's lawyer over Visakhapatnam and after incidents.
#ysjagan
#HighCourt
#ysrcongress
#tdp
#2019elections

విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాదికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది.